Badam Milk Benefits

Soonarika Stars
0
బాదం పాలతో జ్ఞాపశక్తి మెండు...

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో అనునిత్యం మానశిక ఆందోళనలు, తద్వారా జ్ఞాపశక్తి మందగించడం జరుగుతుంది. విద్యార్థులు అయితే సబ్జెక్ట్‌ల మోతతో సతమతమైపోతున్నారు.

కనుక జ్ఞానపశక్తి చాలా అవసరం. జ్ఞానపశక్తిని పెంపొందించేందుకు బాదం పాలు చాలా ఉపకరిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.

అంతేకాదండోయ్ బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి, ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు బాదంపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. బాదంలో ఉండే కాల్షియం ఎముకల పటుత్వంకు సహకరిస్తుంది. స్తుంది.

బాదంపప్పులో ఐరన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్త హీనత తగ్గుతుంది. ఇంతటి మేలు చేసే బాదం పాలను ప్రతి రోజు సేవించడం ఎంతో శ్రేయస్కరం.

Post a Comment

0Comments
Post a Comment (0)